ఒరిస్సా లో చూడదగిన ప్రదేశాలు.
మన దేశం ఎన్నో వింతలకు విశేషాలు కు నిలయం. అందులో ముఖ్యం గా చూడదగిన ప్రదేశం ఒరిస్సా. అందులో ముందు గా భువనేశ్వర్ గురించి తెలుసుకుందాం.
భువనేశ్వర్ ఒరిస్సా రాష్ట్రం రాజధాని. భువనేశ్వర్ లో అనేక టూరిస్ట్ ప్లేస్ లు చూపరులకు కనువిందు చేసే విధం గా ఉన్నాయి.
1.రాజా రాణి మందిర్
భువనేశ్వర్ లో మందిరాలు అన్ని వాళ్ల సంస్కృతి ని ప్రతిభంభించే విధం గా ఉన్నాయి. ఈ మందిరలం లో దేవుని ప్రతిమ లు
లేవు. అ కాలం లో రాజుల లోతైన వాలే ఉంది. గార్డెనింగ్ చాలా అద్భుతం గా ఉంటుంది. మొదటలో ఇందుకొరకు 20/ టికెట్ చెల్లించాలి
లేవు. అ కాలం లో రాజుల లోతైన వాలే ఉంది. గార్డెనింగ్ చాలా అద్భుతం గా ఉంటుంది. మొదటలో ఇందుకొరకు 20/ టికెట్ చెల్లించాలి
2.ముక్తాఈశ్వర్ టెంపుల్
ముక్తేశ్వర్ మందిర్ ఇక్కడ శివుని మందిరాలు మొత్తం 3:1.కేదారేశ్వర్
2.పరశురేశ్వర్
3.ముక్తేశ్వర్
చూడడానికి ఈ ఆలయం ఒరిస్సా సంస్కృతి, కళింగరాజుల వైభవం తెలియచేస్తాయి. భువనేశ్వర్ నుండి ఈ మందిరాలు అన్ని చాలా తక్కువ దూరంలో కొలువై ఉన్నాయి. ట్రావెల్స్ బుక్ చేసుకొంటే మనకు ఈ ప్రదేశాలు చాలా సులభం గా ఉంటాయి.
నెక్స్ట్ బ్లాగ్ లో మిగతా ప్రదేశాలుగురుంచి తెలుసుకొందాం.




Comments
Post a Comment